ఆచార్య సెట్ లో అందరికీ ఫోన్స్ పంచిన ‘సోనూ సూద్’

సోను సూద్.. ప్రస్తుతం ఈ పేరు వింటే అందరికీ గుర్తు వచ్చేది ఇండియన్ రియల్ సూపర్ హీరో.. కష్టం అన్నవారికి సాయం అందుతుంది, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అందుతుంది. ఇలా సమస్య ఏదైనా ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్న పేరు సోను సూద్. ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే, తన సామాజిక కార్యక్రమాలను కూడా పర్ఫెక్ట్ గా మేనేజ్ చేస్తున్నాడు.

ఇదిలా ఉంచితే.. తాజాగా సోను సూద్ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సెట్ లో 100 ఫోన్ లు పంచాడు. ఆచార్య సెట్ లో పనిచేస్తున్న 100 మంది పేద కార్మికులకు ఫోన్ లను పంచి పెట్టాడు. ఎంతో ఆనంద పడడమే కాదు, సోను సూద్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.





Recent Random Post: