రష్యన్ బ్యూటీలా మిల్కీ తళుకుబెళుకులు

మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ పరంగా సుదీర్ఘ ఇన్నింగ్స్ ని సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్న తీరు ఆసక్తికరం. ఈ బ్యూటీ ఇప్పటికీ వరుస సినిమాల్లో నటిస్తూ డిజిటల్లోనూ అవకాశాలు అందుకుంటూ క్రేజీ నాయికగా వెలిగిపోతోంది. ఇక తమన్నాకు సోషల్ మీడియా ఫాలోవర్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. మిల్కీబ్యూటీ ఎప్పకప్పుడు హాట్ హాట్ ఫోటోలతో ఇన్ స్టాలో హీట్ పెంచేస్తోంది. పెద్ద తెరపై అయినా..ఆఫ్ ది స్క్రీన్ అయినా తగ్గేదే లే! అన్నంతగా గ్లామర్ ట్రీట్ ఇస్తోంది.

తమన్నా లాంజ్ సైడ్ ట్రీట్ తాజాగా హాట్ టాపిక్ గా మారింది. తాజా ఫోటోషూట్ లో ఓ స్పెషల్ స్టీమీ లుక్ వైరల్ గా మారింది. ఈ ఫోటోలో మిల్కీ బ్యటీని చూస్తుంటే రష్యన్ గాళ్ ని తలపిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ లుక్ లో తమన్నా పాలనురుగు అందంతో తళతళా మెరుస్తోంది. ఇన్నర్ అందాలు ప్రధానంగా ఎలివేట్ అయ్యాయి. బ్లూ జీన్స్ దరించి నాభి అందాల్ని ఫోకస్ చేసింది. ఇక తమన్నా హెయిర్ గోల్డ్ కలర్ యూనిక్ గా ఆకర్షిస్తోంది. అలా వయ్యారంగా కురులు ఆరబోస్తూ ఫోజు కొడుతోందిలా. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమన్నా ఫోటో పై అభిమానులు నాటీ కామెంట్లతో హీట్ పెంచుతున్నారు. షేర్లు..లైక్ లతో ఈ ఫోటో డిజిటల్ మీడియాని కుదిపేస్తోంది.

ఇక తమన్నా సినిమా ల విషయానికి వస్తే తెలుగులో అరడజను సినిమాలు చేస్తోంది. `మాస్ర్టో`..` ఎఫ్-3`..`సిటీమార్`.. `గుర్తుందా శీతాకాలం` చిత్రాల్లో నటిస్తోంది. అలాగే హిందీలో మరో సినిమా చేస్తుంది. నవాజుద్దిన్ సిద్ధిఖీ సరసన `బోల్ చుడేయాన్` లో నటిస్తోంది. అలాగే తమన్నా నటించిన `దటీజ్ మహాలక్ష్మీ` అన్ని పనులు పూర్తైనా ఇంకా రిలీజ్ కు నోచుకోలేదు. ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ కూడా లేదు.


Recent Random Post: