రవితేజ ‘క్రాక్’ హైదరాబాద్ అండ్ నైజాం థియేటర్స్ లిస్ట్

మాస్ మహారాజ్ రవితేజ నటించిన పవర్ఫుల్ కాప్ స్టోరీ ‘క్రాక్‘ జనవరి 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దాంతో అనుకున్న దానికన్నా ఎక్కువ థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ కావడానికి సిద్ధమవుతోంది. అదీ కాక, సంక్రాంతి బరిలో వస్తున్న మొదటి సినిమా కాబట్టి అడ్వాంటేజ్ కూడా ఎక్కువగానే ఉంది. మొత్తంగా హైదరాబాద్ ప్లస్ నైజాంలో కలుపుకొని 278 థియేటర్స్ లో సినిమా రిలీజ్ కానుంది.

క్రాక్ మూవీ హైదరాబాద్ అండ్ నైజాం థియేటర్స్ లిస్ట్:


Recent Random Post: