సర్కారు వారి పాట ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట మూవీ ట్రైలర్ కు అదిరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిన విషయం తెల్సిందే. వేగంగా 25 మిలియన్ వ్యూస్ ను సాధించిన చిత్ర ట్రైలర్ గా సర్కారు వారి పాట ట్రైలర్ రికార్డు సృష్టించింది.

ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. సర్కారు వారి పాట పూర్తి స్థాయి ఎంటర్టైనర్ అన్న ఫీలింగ్ ప్రేక్షకుల్లో బలంగా పడింది. ఇక సర్కారు వారి పాట ప్రీరిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

మే 7వ తారీఖున యూసఫ్ గూడా లోని పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇంకా ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు సంబంధించి


Recent Random Post: