మనలో చాలా మంది జీవితాలు ఇలాగే ఉన్నాయి – సుమ

తెలుగు ప్రేక్షకులకు సుమ అనే పేరును ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బుల్లి తెరపై పెద్ద ఎత్తున షో లతో స్టార్‌ హీరోయిన్‌ రేంజ్ లో గుర్తింపు ఉన్న సుమ సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా మెసేజ్‌లు చేస్తూ వీడియోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా సుమ ఒక వీడియోను షేర్‌ చేశారు. అందులో ఒక కారు ఆమె ఎటు వెళ్లాలో తెలియక వెనక్కు ముందుకు వెళ్తూ కదులుతూ ఉంది. ఆ వీడియో పై తనదైన శైలిలో సుమ స్పందించింది.

మనలో చాలా మంది జీవితాలు కూడా ప్రస్తుతం అలాగే ఉన్నాయి. ఆ కారు ఎలా అయితే లెఫ్ట్‌ లేదా రైట్‌ కు వెళ్లలేక పోతుందో మనము కూడా అలాగే ఉన్నామంటూ చెప్పుకొచ్చింది. ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా చెప్పుకొచ్చిన సుమ ఇండస్ట్రీ వర్గాల్లో కూడా మంచి గుర్తింపును దక్కించుకుంటుంది.


Recent Random Post: