అనసూయ నడుము అందంకు మళ్లీ మతి పోగొట్టుకుంటున్నారు

జబర్దస్త్‌ హాట్‌ బ్యూటీ అనసూయ అందాల ప్రదర్శణ ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతూనే ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు ఒక ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఆ ఫొటోలో ఫేస్ కనిపించి కనిపించనట్లుగా కనిపిస్తుంది. చీర కట్టులో ఉన్న అనసూయ నడుము కూడా కనిపించి కనిపించనట్లుగా ఉంది. దాంతో ఈ అమ్మడి బ్యూటీ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా ఉంది. వరుసగా ఈ అమ్మడు జబర్దస్త్‌ ఫొటో షూట్‌ లను షేర్‌ చేస్తుంది. కాని ఈ ఫొటో మాత్రం చాలా ప్రత్యేకం అన్నట్లుగా ఉందంటున్నారు.

చీర కట్టులో నడుము అందం చూస్తే ఖచ్చితంగా మతి పోవాల్సిందే. ఎవరి నడుము అయినా చీర కట్టులో కన్నుల వింధు అన్నట్లుగా ఉంటుంది. అలాంటిది అనసూయ లాంటి అందగత్తె చీ కట్టులో నడుము చూపించి చూపించకుంటా చూపింస్తే ఇంకా ఏమైనా ఉందా.. ఖచ్చితంగా అభిమానులు మతి పోవాల్సిందే కదా అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోలకు లైక్స్ విపరీతంగా వస్తున్నాయి. కొన్ని గంటల్లోనే లక్షల లైక్స్ అనసూయ నడుముకు పడ్డాయి.


Recent Random Post: